అందరికి నమస్కారం.
నా పేరు సుబ్రహ్మణ్యం. నాకు టెక్నికల్ అనాలిసిస్ అంటే చాలా ఇష్టం, నేను చాల కాలం నుండి టెక్నికల్ అనాలిస్ ఆధారంగా షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్నాను. నా అనుభవాలు మీతో పంచుకొనే ఉద్దేశ్యంతో ఈ బ్లాగ్ మొదలు పెట్టాను. నా యొక్క ఈ ప్రయత్నం మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. మీ ఆశీర్వాదం నాకు వుంటుంది అని ఆశిస్తున్నాను. వీలు అయిన వరకు రకరకాల విషయాలమీద నా అవ్హిప్రయలు మార్కెట్ కు సంబంధించినవి ఇక్కడ పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తాను.
మీ
సుబ్రహ్మణ్యం.